కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు

నవతెలంగాణ ఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 16న (మంగళవారం) విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం విధితమే.

Spread the love