Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్నేహితుని కుటుంబానికి చేయూత

స్నేహితుని కుటుంబానికి చేయూత

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
మండలంలోని నైనాల గ్రామానికి చెందిన కేతరాజు అఖిల్ కుమార్ ఇటీవల మృతి చెందడంతో ఆయనతోపాటు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2012-13 పదవ తరగతి విద్యాభ్యాసం చేసిన ప్రాణ మిత్రులు అఖిల్ కుమార్ కుటుంబ సభ్యులకు సోమవారం రూ.45వేల ఆర్థిక సాయం అందజేశారు. అఖిల్ కుమార్ కుటుంబానికి తాము ఎప్పుడు అండగా ఉంటామని భరోసానందించారు. ఈకార్యక్రమంలో శ్రీకాంత్,సురేష్,సాయి వర్ధన్,యాకేష్,శ్రీకాంత్,సంతోష్, వెంకటేష్,సురేష్,సంపత్,శ్రీకాంత్, సురేష్,సౌజన్య,ఉమా,మౌనిక, సౌజన్య,మౌనిక,రాజేందర్,చాణిక్య రవీందర్,ప్రభావతి,జయశ్రీ, స్పందన తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -