పలు వార్డులలో విస్తృత ప్రచారం

నవతెలంగాణ- ఆర్మూర్ :  మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో సోమవారం సాయంత్రం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డి సతీమణి రజిత రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించినారు. మరోమారు అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు ఆకుల రాము, మేడిదాల సంగీత రవి గౌడ్, కొనపత్రి కవిత కాశీరాం బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love