హైదరాబాద్‌లో ఘరానా మోసం

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్‌లో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఓ స్వచ్ఛంద సంస్థకు రూ.10 కోట్లు ఇప్పిస్తామంటూ టోకరా వేశారు. రూ.15 లక్షలు కమీషన్‌ తీసుకుని భరత్‌రెడ్డి అనే వ్యక్తి అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుడు అమరేంద్ర పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గుంటూరులో అమరేంద్ర రూరల్ హెల్త్ సొసైటీ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు.

Spread the love