జుక్కల్ తహసిల్దార్ సన్మానించిన పెద్ద ఎడ్గి సర్పంచ్..

నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మండల నూతనంగా బాద్యతలు చేపట్టిన  గంగాసాగర్ ను పెద్ద ఎడ్గి సర్పంచ్ అస్పత్ వార్ వినోద్, మాజీ ఎంపిటిసి ఇమ్రాన్ ఖాన్ కలిసి పుష్పగుచ్చాలను అందించి శాలువాతో సన్మానించారు. ఈ సంధర్భంగా ఎమ్మార్వో గంగా సాగర్ మాట్లాడుతూ.. రివేన్యు సమస్యలు ఎవైన ఉన్న తనకు నేరుగా కలిసి లబ్దిదారులు సమస్యలను విన్న వించుకోవాలని , ప్రజల సేవా ముఖ్య ఉద్దేశం అని ఆయన పేర్కోన్నారు.
Spread the love