నవతెలంగాణ – రెవల్లి
గోపాల్ పేట్ మండలం పోలీకేపడు గ్రామంలో సోమవారం రోజున మంత్రి నిరంజన్ రెడ్డి ( ప్రైమరీ స్కూల్ ) మన ఊరు మన బడి ప్రారంభోత్సవం చేశారు. నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పోలీకేపడు గ్రామం నుండి సిసి రోడ్డు అల్లిపూర్ నుండి ఆముదాల కుంట తండా వరకు శంకుస్థాపన చేసి, చాకలి పల్లి నుండి గోవులకుంట తండా వరకు రోడ్డు శంకుస్థాపన చేశారు. అముదాల కుంట తండా గ్రామపంచాయతీ బిల్డింగ్, చాకలిపల్లి తాంబేలు కుంట తండా బిల్డింగు శంకుస్థాపనలు చేశారు.