కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసినట్లు ఏఎస్ఐ రాములుతెలిపారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడ్తు ఎల్లారెడ్డి లో మంత్రి కేటీఆర్ సభను ఎక్కడ అడ్డుకుంటారో అని ఈ విషయం తెలుసుకొని వారికి ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. అరెస్టు అయిన వారిలో విట్టల్, రాంసింగ్, దత్తు, సూర్యకాంత్, కాంత్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,
Spread the love