నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ మండలని మహిళ సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం మార్కేట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజి రూ 5.50 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. ప్రజ పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర వ్యవసాయ విధానం మీర్జాపూర్ క్లస్టర్ కు రూ. 20. లక్షలు, మార్కెటింగ్ కమీషన్ రూ. 3.40 లక్షలు పోతారం యస్, బంజేరుపల్లి గ్రామ సంఘాలకు రూ. చెక్కుల పంపిణీ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపియం బబ్బురు తిరుపతి, సిసిలు, బిక్షపతి, రాజు ఎంఎస్ కార్యదర్శి సుజాత, కోశాధికారి రేణుక అన్ని గ్రామ సంఘాల అధ్యక్షలు అన్ని గ్రామాల విఓఏలు పాల్గొన్నారు.
మహిళాలకు రూ 5.50 కోట్ల చెక్కుల అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



