- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని చేపూర్ గ్రామ మహిళ భవనానికి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, సర్పంచ్ సారంగి శాంతి కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చరణ్ గ్రామ కార్యదర్శి హరీష్ రెడ్డి, ఐకెపి ఏపీఎం భూమేశ్వర్ గౌడ్, సీసీ ప్రవీణ్, ఓబిసి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ నాయకులు బద్దం రాజు, కిరణ్ వార్డు మెంబర్లు మమత, సాయిలత, ప్రసాద్, గంగమోహన్, నాగరాజు, గ్రామ మహిళ సంఘం లీడర్ లు , సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



