పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్కూల్ యూనిఫామ్ ను అందజేసిన ఏంఈవో

నవతెలంగాణ-  గాంధారి
గాంధారి మండలంలోని వివిధ గ్రామాల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారి సేవుల స్కూల్ యూనిఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఏంఈవో సేవుల మరియు సర్వ శిక్ష అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love