నవతెలంగాణ- కొలంబో: ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ సంప్రదింపుల్లో…
వసంతకాల ప్రతిదాడి విఫలమైన నేపథ్యంలో
– అమెరికాలో ఉక్రెయిన్ అధ్యక్షుడి చర్చలు ఉక్రెయిన్ : ఉక్రెయిన్ తన ”వసంతకాల ప్రతిదాడి” ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు…
ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు చేజారిన అవకాశం : అమెరికన్ అధికారులు
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలు జరిగేందుకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామని అమెరికన్ అధికారులు పొలిటికో వార్తా సంస్థకు చెప్పారు. ఉక్రెయిన్…
ఉక్రెయిన్‌లో ఓడరేవు లక్ష్యంగా రష్యా డ్రోన్ల దాడి
నవతెలంగాణ-ఉక్రెయిన్ ఉక్రెయిన్‌లోని ఓడ రేవు, ధాన్యం ఎగుమతులు లక్ష్యంగా రష్యా డ్రోన్లతో దాడి చేసింది. బుధవారం ఉదయం ఉక్రెయిన్ తీరప్రాంతంలోని ఒడెసా…
సౌదీ అరేబియా నేతృత్వంలో ఉక్రెయిన్ శాంతి చర్చలు
ఉక్రెయిన్ యుద్ధ విరమణకు ఆగస్టు 5,6 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం వేదికగా శాంతి చర్చలు జరగనున్నాయని వాల్ స్ట్రీట్…
డాంటెస్క్ నగరంపై ఉక్రెయిన్ దాడులు
– ముగ్గురు మృతి, పదిమందికి గాయాలు ొ రష్యా క్షిపణి దాడిలోనూ ఇద్దరి మృతి డాన్‌బాస్ : డాంటెస్క్ నగరంపై ఉక్రెయిన్…
ఉక్రెయిన్ తటస్థ దేశంగా ఉండటం రష్యాకు ‘మౌలికావసరం’
మాస్కో :నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరటం రష్యా జాతీయ భద్రత అస్థిత్వానికి ప్రమాదకరమని, అటువంటి చర్యను రష్యా సహించబోదని అధ్యక్షుడు వ్లాడీమీర్…
ఉక్రెయిన్ గెలుస్తుందనుకోవటం
‘పిచ్చితననానికి నిర్వచనం’ : యూఎస్‌ఏ టుడే న్యూయార్క్ : ఉక్రెయిన్ గెలుపులేని సమరంలో చిక్కుకుంది. ఉక్రెయిన్‌కు నిరంతరాయంగా ఆయుధ సరఫరా చేస్తూ…
క్రిమియా బ్రిడ్జిపైన ఉక్రెయిన్ దాడి
– రెచ్చిపోయి ప్రతిదాడి చేస్తున్న రష్యా సోమవారం రాత్రి ఉక్రెయిన్ వాటర్ డ్రోన్లను ఉపయోగించి రష్యను క్రైమియాతో కలుపుతున్న కెర్చ్ బ్రిడ్జ్…
ఉక్రెయిన్‌కు క్లస్టర్ బాంబులు దిగుమతి చేసిన అమెరికా!
శాంతి నెలకొనాల్సిన చోట మరింత అశాంతి తలెత్తేలా జోబైడెన్ సర్కార్ ఉక్రెయిన్‌కు క్లస్టర్ బాంబులు పంపింది. సంక్షోభాన్ని మరింత తీవ్రతరం కావించేందుకు,…
తరుగుతున్న ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా విదేశీ కిరాయి సైన్యాన్ని దించుతున్న అమెరికా
న్యూయార్క్: ఒకవైపు అమెరి కన్లను ఉక్రెయిన్ యుద్ధానికి దూరంగా ఉండమని చెబుతూనే మరోవైపు అమెరికా ప్రయోజనాల కోసం బైడెన్ కిరాయి సైనికులను…
ఇది యుద్ధ నేరమే!
– ఉక్రెయిన్‌కు అమెరికా క్లస్టర్ బాంబుల సరఫరాపై పుతిన్ మాస్కో: ఉక్రెయిన్‌కు అమెరికా క్లస్టర్ బాంబులను సరఫరా చేయడం యుద్ధ నేరమేనని…