ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బొలేరో వాహనం.. డ్రైవర్‌ మృతి

నవతెలంగాణ – మెదక్ ‌: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వివరాలోకి వేలితే.. రామాయంపేట జాతీయ రహదారి పక్కన ధాన్యం బస్తాలతో ఆగివున్న ట్రాక్టర్‌ను బొలేరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బొలేరో డ్రైవర్‌ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఇదే సమయంలో బొలేరో వాహనాన్ని వెనుకనుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love