- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్ : మండలంలోని పద్మాజీ వాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థి ఎం. పాయల్ బాసర త్రిబుల్ ఐటీకి ఎంపికయ్యారు. పాయల్ కు పద్మా జి వాడి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి కూతురు ఎన్. అదిరా రెడ్డి విద్యార్థికి ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్, స్టడీ మెటీరియల్ అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



