లింక్డిన్‌ కంపెనీ జాబితాలో వియాట్రిస్‌

హైదరాబాద్‌ : లింక్డిన్‌ ప్రముఖ కంపెనీల జాబితా-2023లో స్థానం దక్కించుకుననట్లు వియాట్రిస్‌ ఇన్‌కా వెల్లడించింది. అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేసే తమ కంపెనీ ఈ జాబితాలో 9వ స్థానం పొందిందని పేర్కొంది. కెరీర్‌లో ఎదుగుదల, అభివృద్థిలను ప్రోత్సహించే చురుకైన, మద్దతునిచ్చే తమ ఉద్యోగుల నిబద్ధత అంశాల్లో ప్రముఖ 25 కంపెనీలలో స్థానం పొందిందని ఆ కంపెనీ గ్లోబల్‌ ఆపరేషన్స్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ ఉద్భవ్‌ గంజూ పేర్కొన్నారు.

Spread the love