Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి

మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి

- Advertisement -

మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గోనె లహరి రఘు 
నవతెలంగాణ – ఆర్మూర్ 

ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకై మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గోనె లహరి రఘు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపల్ పరిధిలో 2 వార్డు లో మొక్కలు పంపిణీ  చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికై కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు జె నాగేంద్ర, నర్మే నవీన్, చాలా ప్రసాద్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -