అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం నగరంలోని ఆయిల్ కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని దాదాపు 11 మంది సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడ చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love