Monday, March 30, 2026
E-PAPER
Homeమానవిఇట్ల చేద్దాం

ఇట్ల చేద్దాం

- Advertisement -

అరటికాయ చిప్స్‌ కరకరలాడాలంటే వేయించే ముందు అరటికాయ ముక్కలపై కొద్దిగా ఉప్పు నీటిని చిలకరించాలి. ఇలా చేస్తే చిప్స్‌ చాలా క్రిస్పీగా మారుతాయి.
దోశలు కరకర లాడాలంటే మినప్పప్పు నానబెట్టేటప్పుడు గుప్పెడు కందిపప్పు, ఒక స్పూన్‌ మెంతులు, కొంచెం అటుకులు కలపండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -