Wednesday, August 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిర్పూర్ శివాలయంలో అన్నదానం

సిర్పూర్ శివాలయంలో అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
డోంగ్లీ మండలం సిర్పూర్ గ్రామంలో ప్రసిద్ధమైన శివాలయంలో భక్తులకు మాజీ ఎంపీ బి బి పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రావణ మాసం ప్రారంభమైన సందర్బంగా శివాలయానికి ప్రతి రోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తారనీ, ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్ధం గ్రామ సర్పంచ్ గజానంద్ పటేల్ దగ్గరుండి నిత్యన్నదానం చేస్తున్నారు. భక్తులకు సర్పంచ్‌ స్వయంగా అన్నం వడ్డించారు. కార్యక్రమంలో రామ్ పటేల్, శివ్ పటేల్ ( పోలీస్ పటేల్), శంకర్ పటేల్, సుభాష్ పటేల్, గజానంద్ పటేల్ ( సర్పంచ్ ), ఇర్వంత్ రావు పటేల్, లక్ష్మణ్ పటేల్, బస్వారాజ్ పటేల్, అర్జున్ పటేల్, అశోక్ పటేల్, తేజరావ్ పటేల్, హన్మంత్ పటేల్ ( మొండ్కర్ ), సుభాష్ పటేల్, శివ్ పటేల్, ధర్మర్ శివ్ పటేల్, శివలింగ్ పటేల్, ఈరేష్ పటేల్, యాదరావ్ పటేల్, శంకర్ పటేల్, శాంతిస్వర్, గంగు అప్ప, శివప్ప, సంజప్ప, బస్వారాజ్ అప్ప, సంతోష్ అప్ప, సతీష్ అప్ప, గ్రామ భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -