ఏకలవ్య ఆదర్శ గురుకుల కళాశాల మిగిలిన సీట్లకు 29 న కౌన్సిలింగ్

నవతెలంగాణ – గాంధారి
2023-24 విధ్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియం కు గాను ఏకలవ్య ఆదర్శ గురుకుల కళాశాల గాంధారి (COE) కామారెడ్డి జిల్లా మరియు , ఇందల్వాయి EMRS కళాశాల నిజామాబాద్ జిల్లా మిగిలిన సీట్లకు అడ్మిషన్ కొరకు గాను కౌన్సిలింగ్ బాల బాలికలకు 29.05.2023 సోమవారం ఉదయం10 గంటలకు EMRS గాంధారి లో కౌన్సిలింగ్ నిర్వహించ బడుతుందని ఏకలవ్య ఆదర్శ గురుకుల కళాశాల గాంధారి ప్రిన్సిపాల్ అమర్ సింగ్ ఒక ప్రకటతెలిపారు ఈ యొక్కకళాశాలలో అడ్మిషన్ తీసుకొనుటకు గిరిజన విద్యార్థులు మాత్రమే అర్హులు .2022-23విద్యాసంవత్సరంలోపాసైన విద్యార్థులు మాత్రమే కౌన్సిలింగ్ కు రావలెను పదవ తరగతిలోవచ్చిన GPA ఆధారంగాసీట్లు కేటాయించబడతని EMRS గాంధారిలో బాలురకు మాత్రమే EMRSఇందల్వాయిబాలికలకుమాత్రమే ఇది గమనించలని గాంధారి లో మిగిలిన సీట్లుMPC- 05,BPC- 10,CEC – 15, TOTAL -30,ఇందల్వాయి లో మిగిలిన సీట్లుMPC -23,BPC -15,CEC -20
TOTAL -58 కావలసిన సర్టిఫికెట్స్
1. ఆధార్ కార్డు జిరాక్స్ (2)
2. ఫొటోస్ లేటెస్ట్ (4)
3. క్యాస్ట్ సర్టిఫికెట్ (2)
4. ఇన్కమ్ సర్టిఫికెట్ 2023.24 కొత్తది (2)5.2023-24 పాసైన జిపిఏ సర్టిఫికెట్ (ఇంటర్నెట్ మెమో) పైన సూచించిన విధంగా సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని 29.05. 2023 ఉదయం 10.00 గంటలకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ అమర్ సింగ్ తెలిపారు

Spread the love