గన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి

నవతెలంగాణ – భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరిరావు ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్ళింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గమధ్యలో మరణించారు. ఛల్లా మండలం పూసుగుప్ప 81వ బెటాలియన్ లో ఈ ఘటన జరిగింది.

Spread the love