Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు 

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ 
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి పురస్కరించుకొని బాల్కొండ మండల పరిధిలో మంగళవారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిసాన్ నగర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సంఘం సభ్యులు అమర్నాథ్ గౌడ్, బాల గౌడ్, శ్రీనివాస్ గౌడ్, కమల్ గౌడ్, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -