నియోజకవర్గం ప్రజలకు హోలీ శుభాకాంక్షలు

నవతెలంగాణ -పెద్దవూర
నియోజకవర్గ ప్రజలకు బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్, శ్రీ వైష్ణవి కన్ స్ట్రక్షన్స్ అధినేత బుసిరెడ్డి పాండు రంగారెడ్డి హోలీ పండుగ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని, ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.
Spread the love