హెడ్ ఊచకోత.. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీతో మ్యాచులో SRH ఓపెనర్ ట్రావిస్ హెడ్ విరుచుకుపడుతున్నారు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అతడి ఇన్నింగ్సులో 4 సిక్సర్లు, 7 ఫోర్లున్నాయి. అతడి ఊచకోతకు SRH కేవలం 3 ఓవర్లలోనే 62 రన్స్ చేసింది.

Spread the love