మాధురి ప్రజెంట్స్, పాషనేట్ ఫిలిం మేకర్స్, సినిమాటిక్ విజువల్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్న’. ఎస్‌ఎన్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు.
ఈ చిర్రత టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మఖ్యఅతిథిగా హీరోలు చైతన్య రావు, కార్తిక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, మంజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
చైతన్యరావు చేతులు మీదుగా టీజర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ టీజర్ లాంచ్‌లో హీరో కార్తీక్ శివన్, హీరో యిన్ గీతికా రథన్, కిట్టయ్య, రూపేష్, ప్రేమ్ కష్ణ , సూరజ్, రామ్ పటాస్, వేణు, డైరెక్టర్ నాని కాసరగడ్డ, రవీంద్ర, వెంకీ, మురళి, బంటు, మంజు వెంకట్, దేవా, బదావనం టీమ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ కష్ణ మాట్లాడుతూ, ‘డైరెక్టర్ ఎంతో సహనంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి ఒక నిర్మాతగా ఉన్నా ఓ అసిస్టెంట్‌గా వర్క్ చేశాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులకు, టెక్నిషన్స్‌కు ధన్యవాదాలు’ అని తెలిపారు.
‘ఈ టీజర్‌ని టీజర్‌లాా కాదు ఒక ట్రైలర్ చూసినట్లు తప్తిగా ఉంది. ఈ సినిమా ప్యాష నేట్‌తో తెెరకేక్కించనట్లు అర్థం అవుతోంది. ఈ ఐపిఎల్ సీజన్‌లో ఇది రైట్ సినిమా, కచ్చింతంగా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు’ అని డైరెక్టర్ నాని కాసరగడ్డ చెప్పారు. ‘ఈ సినిమా క్రికెట్ చుట్టూ సీరి యస్‌గా కాదు చాలా సరదాగా, మన చిన్న తనంలోని చాలా విషయాలను గుర్తు చేస్తుంది’ అని డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు.
క్రికెట్ చుట్టూ తిరిగే ‘కన్న’
- Advertisement -
- Advertisement -



