ఇట్ల చేద్దాం

ఈ కాలంలో నీరు నిల్వ ఉండి మొక్కల పెరుగుదలకు ఆటకం కలుగుతుంది. నీటి ఎద్దడి ఎక్కువై వేర్లకు శ్వాసతీసుకోవడం కష్టమై మొక్క చనిపోతుంది. నీళ్లు నిల్వ ఉండటం వల్ల కుళ్లిపోతుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మొక్కలు ఉన్న ప్రాంతంలో సరైన డ్రైనేజీని ఏర్పాటు చేయాలి. కుండీల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి.

Spread the love