తగ్గిన బంగారం ధరలు..

నవతెలంగాణ – హైదరాబాద్: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్..బంగారం ధరలు.. భారీగా తగ్గాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు…ఇవాళ కూడా కాస్త తగ్గాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 550 తగ్గి, రూ. 73, 680 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 తగ్గి, రూ. 67, 540 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 85, 400 గా నమోదు అయింది.

 

Spread the love