తగ్గిన బంగారం ధరలు..

నవతెలంగాణ- హైదరాబాద్ : బంగారం కొనుగోలు చేసేటువంటి మగువలకు గుడ్ న్యూస్..నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 తగ్గి, రూ. 63, 820 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి, రూ. 58, 500 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 300 తగ్గి… రూ. 80, 000 గా నమోదు అయింది.

Spread the love