Sunday, July 26, 2026
E-PAPER
Homeఖమ్మంకొప్పుల చెన్నారావుకు మంత్రి తుమ్మల 'శ్రద్ధాంజలి'

కొప్పుల చెన్నారావుకు మంత్రి తుమ్మల ‘శ్రద్ధాంజలి’

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఇటీవల మరణించిన కొప్పుల చెన్నారావు దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. చెన్నారావు చిత్రపటంపై పూలు జల్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ,  కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, శివా సత్యనారాయణమూర్తి (వేణు), వెల్ది జగన్మోహనరావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -