– గోల్కొండ కోటలో ఎమ్మెల్సీ, విప్ కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ-వీణవంక
రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్ రెడ్డి తన కూతురు శ్రినికా రెడ్డితో కలిసి హాజరయ్యారు. కాగా శ్రీనికా రెడ్డి సీఎం కేసీఆర్ తో కలిసి సెల్పీలు దిగారు.