Friday, June 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమైక్యతకు ప్రతీక మొహర్రం

సమైక్యతకు ప్రతీక మొహర్రం

- Advertisement -

తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

సమైక్యతకు ప్రతీక మొహర్రంని తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొoడయ్య అన్నారు.శుక్రవారం మోమొహర్రం వేడుకల్లో భాగంగా చైర్మన్ పిరిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.మతాలు వెరైతేనేమి దేవుడు ఒక్కడే అన్నరితిలో మొహర్రం వేడుకలు నిర్వహించడం జరిగిందని మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.పండుగ ముస్లింలాదైన,ఆచారవంతులూ హిందువులే సమైక్యత్యను చాటడం జరిగిందని తెలిపారు.అగ్నిగుండం చుట్టూ హసైదులా హారతి…కాళ్ళ గజ్జెల గమ్మతి అంటూ కాళ్ళు కదిపారు.మండల కేంద్రమైన తాడిచెర్లతోపాటు ఆయా గ్రామాల్లో కుల,మత బేధాలు లేవంటూ సమైక్యతను ప్రదర్షించారు.భక్తిశ్రద్ధలతో పిరిలను ఊరేగింపుగా ప్రజలు తిరుగుతూ భక్తిని చాటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -