మార్కెట్ కమిటీ చైర్మన్ కు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ముస్లిం సోదరులు

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వరకు గురువారం నాడు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు చైర్మన్ సొంత గ్రామం కొడిచెర ముస్లిం సోదరులందరూ చైర్మన్ ఇంటికి వెళ్లి బక్రీద్ పండుగ ఈద్ ముబారక్ తెలియజేశారు. ముస్లిం సోదరులందరికీ మార్కెట్ కమిటీ చైర్మన్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Spread the love