అర్ధరాత్రి పిట్రోల్ దొంగతనం

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలో గురువారం రాత్రి ద్విచక్రవాహనం నుండి పిట్రోల్ ను దొంగతనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మండల కేంద్రానికి చెందిన ప్రవేట్ డాక్టర్ ఇంట్లో ద్విచక్ర వాహనం నుండి  గుర్తు తెలియని వ్యక్తి పిట్రోల్ దొంగతనం చేస్తున్న దృశ్యం సిసికెమెరలో రికార్డ్ అయింది.ఇదే ఇంట్లో మండల కేంద్రంలో ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ ఐ కొనారెడ్డి అద్దెకి ఉండటం గమనార్హం.
Spread the love