నవతెలంగాణ -సుల్తాన్ బజార్
బేగంబజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిక్షయ్ దివాస్ ప్రోగ్రాంలో భాగంగా టీబీ అవగాహన పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న పిహెచ్ఎన్ నాగేశ్వరమ్మ. అకౌంటెంట్ ఉదయ నాగశ్రీ, స్టాప్ నర్సులు శైలజ, రాణి, టీబీ కో-ఆర్డినేటర్ సుభద్ర తదితరులు పాల్గొన్నారు.