మున్నేరు నది ఉదృతి…మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కలెక్టర్

నవతెలంగాణ – ఖమ్మం
ఖమ్మం నగరంలోని మున్నేరు నది ఉదృతంగా ప్రవహిస్తూ ఉంది. మున్నేరు నది పూర్తి నీటి సామర్థ్యం 25 అడుగుల వరకు ఉండగా ఇప్పటికే వర్షపు నీరు వల్ల దాదాపు 19 అడుగులు పైగా చేరుకొని ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈరోజు రాత్రి కల్లా 23 అడుగులు మేరకు వరద నీరు వచ్చే అవకాశం ఉందంటున్న అధికారులు. రాత్రి వర్షం రానున్న నేపధ్యంలో బోక్కలగడ్డ, జలగం నగర్ వాసులను సురక్షీత ప్రాంతాలకు తరలించే అవకాశం.

Spread the love