యాదాద్రి భువనగిరి జిల్లాలో పలువురు సిఐలు బదిలీ..

నవ తెలంగాణ – భువనగిరి రూరల్ 
యాదాద్రి భువనగిరి జిల్లాలో పలువురు సిఐలు బదిలీ అయినట్లు రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహన్ ఒక ప్రకటనలో తెలిపారు. బి వెంకటరెడ్డి వెయిటింగ్ ఫర్ పోస్ట్ లో ఉండగా ఆయన బాలాపూర్ పిఎస్ ఎస్హెచ్ఓ గా బదిలీ అయ్యారు. బి భాస్కర్ బాలాపూర్ ఎస్హెచ్ఓ సిఐ సెల్లు కు ట్రాన్స్ఫర్ అయ్యారు. బి సత్యనారాయణ పట్టణ సిఐ, రూరల్ సీఐగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏ వెంకటయ్య భువనగిరి రూరల్ సిఐ స్పెషల్ బ్రాంచ్ కు బదిలీ అయ్యారు. ఎం మధు కుమార్ జవహర్ నగర్ పిఎస్ నుంచి సైబర్ క్రైమ్ పిఎస్ కు బదిలీ అయ్యారు. బి ఉపేందర్ రావు ఎల్బీనగర్ పిఎస్ నుంచి ఉప్పల్ పిఎస్ కు బదిలీ అయ్యారు. కే యాదగిరి మల్కాజ్గిరి పిఎస్ నుంచి చౌటుప్పల్ పిఎస్ కు బదిలీ అయ్యారు. ఎస్ పాండు చౌటుప్పల్ పిఎస్ నుంచి చైతన్యపురి పీఎస్ కు బదిలీ అయ్యారు. బి సైదులు చౌటుప్పల్ పిఎస్ నుంచి సైబర్ క్రైమ్ పిఎస్ కు బదిలీ అయ్యారు. సిహెచ్ శేఖర్ యాదగిరిగుట్ట పిఎస్ నుంచి చర్లపల్లి పిఎస్ కు బదిలీ అయ్యారు. బి రవీందర్ బోనగిరి సిసిఎస్ నుంచి సైబర్ క్రైమ్ కు బదిలీ అయ్యారు. ఎల్ రవీందర్ సిసిఎస్ మల్కాజ్గిరి నుంచి భువనగిరి టౌన్ కు బదిలీ అయ్యారు. ఎస్ సైదులు సిసిఎస్ ఎల్బీనగర్ నుంచి చౌటుప్పల్ పిఎస్ కు బదిలీ అయ్యారు. పి రామ్ సూర్యం వనస్థలిపురం ట్రాఫిక్ నుంచి సైబర్ క్రైమ్ కు బదిలీ అయినట్లు రాచకొండ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాచకొండ కమిషనరేట్  పిఆర్ఓ తెలిపారు.
Spread the love