జ‌పాన్ విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీ.. చెలరేగిన మంటలు


నవతెలంగాణ – జపాన్: జ‌పాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టోక్యో ఎయిర్‌పోర్టులో అగ్ని ప్ర‌మాదానికి గురైంది. హై స్పీడ్‌లో ర‌న్‌వేపై దిగిన ఆ విమానంలో తీవ్ర స్థాయిలో మంట‌లు వ్యాపించాయి. విమానంలో కూర్చుకున్న ప్ర‌యాణికులు కొంద‌రు కిటికీల నుంచి ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో తీశారు. మంట‌ల వ‌ల్ల విమానంలో పొగ క‌మ్ముకున్న‌ది. ఆ స‌మ‌యంలోనూ కొంద‌రు ప్ర‌యాణికులు త‌మ సెల్‌ఫోన్ల‌తో వీడియో తీశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Spread the love