వరుణ్‌తేజ్‌,లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం

నాగబాబు తనయుడు, హీరో వరుణ్‌తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ మహోత్సవం శుక్రవారం నాగబాబు స్వగృహంలో వైభవంగా జరిగింది. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, అల్లుఅరవింద్‌, అల్లు అర్జున్‌, సాయిధరమ్‌తేజ్‌, లావణ్యత్రిపాఠి కుటుంబసభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొని కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Spread the love