ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లు సీజ్‌

నవతెలంగాణ-తాండూరు రూరల్‌
అనుమతులు లేకుండా గోనూరు వీరు శెట్టిపల్లి రామ శివారులలో అక్రమంగా టీఎస్‌ 34 సీటీఆర్‌ 7757. టీఎస్‌ 34 ఈ.4030. టీఎస్‌ 34. బీటీఆర్‌.8430 ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్న అనంతప్ప, నర్సింలు, నరేష్‌, అనే వ్యక్తుల టాక్టర్లను కరణ్‌ కోట పోలీసులు పట్టుకొని పోలీస్‌ స్టేషన్‌కు తర లించి వాటిని సీజ్‌ చేసి కేసు నమోదు చేశారని ఎస్సై మధుసూదన్‌ రెడ్డి తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనుమతులు లేకుండా అక్ర మంగా ఇసుక తరలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.

Spread the love