తెలంగాణ ప్రజా చైతన్య సమితి చేవెళ్ల అధ్యక్షుడిగా కురువ ఆంజనేయులు

నవతెలంగాణ-చేవెళ్ల
తెలంగాణ ప్రజా చైతన్య సమితి చేవెళ్ల మండల అధ్య క్షునిగా కొత్త కురువ ఆంజనేయులుకు తెలంగాణ ప్రజా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు రాపోల్‌ నర్సింలు నియా మక పత్రం ఆదివారం అందజేశారు. ప్రజలు చైతన్యవంతు లు కావాలని ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకోవాలని, ధర్మ పోరాటం చేయాలని, నీతి, నిజాయితీగా ఉండి పోరాడాలి అని ఆయన అన్నారు. ఆత్మగౌరవం సంపాధించుకోవాలని ధర్మ పోరాటం చేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీపతి, శివకుమార్‌, మల్లేష్‌ గౌడ్‌, రాజశేఖర్‌ ముదిరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love