
గాంధారి మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనం నిర్మించాలని తొమ్మిదవ వార్డ్ మెంబర్ నితిన్ పాటిల్ ఆధ్వర్యంలో కామారెడ్డిజిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ రాజేశ్వరరావు కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా నితిన్ పాటిల్ మాట్లాడుతూ గాంధారి లో ఉన్న గ్రంథాలయ బిల్డింగ్ శిథిల అవస్థకు చేరడంతో అక్కడినుండి తాత్కాలికంగా రైతు సంఘం లోకి మార్చడం జరిగింది ఉన్నారు పాత బిల్డింగ్ డిస్మెంటల్ చేసి కొత్త బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు