పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌

 గతంలో జపాన్‌ పాస్‌పోర్ట్‌కు వరల్డ్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ పాస్ట్‌పోర్ట్‌గా పేరుండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని సింగపూర్‌ భర్తీ చేసింది
ఒక్క సింగపూర్‌ పాస్‌ పోర్టుతో ఏకంగా 192 ప్రపంచ దేశాలను చుట్టివచ్చేయవచ్చు.
అంటే ఆయా దేశాలకు ఎటువంటి వీసా లేకుండానే కేవలం సింగపూర్‌ పాస్‌పోర్టుతోనే వెళ్లొచ్చన్న మాట
సంపదకు నెలవైన సింగపూర్‌ ఈ ఏడాది పాస్‌పోపర్ట్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచింది.
లండన్‌కు చెందిన ఇమ్మిగ్రేషన్‌ కన్సల్టెన్సీ హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ ప్రచురించిన ర్యాంకింగ్‌ ప్రకారం జపాన్‌ మూడో స్థానానికి పడిపోయింది.

మీకు తెలుసా..?
 అక్టోపస్‌కు మూడు హృదయాలు ఉంటాయి
ప్రపంచంలోనే అత్యధిక కోకాకోలా పానీయం ఐర్లాండ్‌లో ఉంది.
మానవ శరీరంలో రెండో అతి పెద్ద అవయవం – కాలేయం
ఫింగర్‌ ప్రింటింగ్‌ విధానం తొలిసారిగా చైనా ఉపయోగించింది.
డాల్ఫిన్‌ ఒక కన్ను తెరిచి నిద్రిస్తుంది.
ప్రపంచంలో అత్యధికంగా టిట్ట్వర్‌ ఉపయోగిస్తున్న దేశాలు ఇవే

చియుకేలో (95+ మిలియన్ల వినియోగదారులు)
చిజపాన్‌ (67+ మిలియన్ల వినియోగదారులు)
చిభారతదేశం (27+ మిలియన్ల వినియోగదారులు)
చిఇండోనేషియా (24+ మిలియన్ల వినియోగదారులు)
చిబ్రెజిల్‌ (24+ మిలియన్ల వినియోగదారులు)
చియునైటెడ్‌ కింగ్‌డమ్‌ (23.2 మిలియన్ల వినియోగదారులు)

Spread the love