చీఫ్ మినిస్టర్ కప్-2023

– క్రీడాకారులను పరిచయం చేసుకున్న రూరల్ ఎస్సై లింబాద్రి 
నవతెలంగాణ కంఠేశ్వర్

చీఫ్ మినిస్టర్ కప్-2023 జిల్లాస్థాయి క్రీడా పోటీలలో కబడ్డీ ఫైనల్ కు చేరుకున్న ఆర్మూర్ భీంగల్ మండలాల జట్ల పరిచయ కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను నిజామాబాద్  రూరల్ ఎస్సై లింబాద్రి పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు.

Spread the love