బాధిత కుటుంబానికి పరామర్శ…

నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన రొడ్డ లక్ష్మి ఇటీవల మృతిచెందగా గురువారం పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం దాచారం గ్రామంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి ఉత్సవాలకు శరత్ రావు హజరై దర్శించుకున్నారు. నాయకులు పోచయ్య, చెన్నారెడ్డి తదితరులు హజరయ్యారు.

Spread the love