అంబటి రాయుడుకు టోర్నీ అందించిన ధోని

నవతెలంగాణ – హైదరాబాద్
ఐపీఎల్ 2023 ఫైనల్లో సీఎస్క్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రోఫీ ప్రధానోత్సవ సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చెన్నై జట్టు కెప్టెన్ ధోని ట్రోఫీని తీసుకునే అవకాశాన్ని అంబటి రాయుడికి కల్పించారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జైశా చేతుల మీదుగా అంబటి రాయుడు, జడేజా అందుకున్నారు. పక్కనే ధోని ఉండడం గమనార్హం. కెప్టెన్ కూల్ సింప్లీసిటీని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Spread the love