స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సత్తాచాటిన తెలంగాణ జిల్లాలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్వచ్ఛసర్వేక్షణ్‌ గ్రామీణలో తెలంగాణ జిల్లాలు మరోసారి సత్తా చాటాయి. కేంద్రం ప్రకటించిన 12 జిల్లాల్లో తెలంగాణ నుంచే 4 జిల్లాలున్నాయి. అచీవర్స్‌, హై అచీవర్స్‌ విభాగాల్లో 2, 3 స్థానాల్లో తెలంగాణ జిల్లాలు నిలిచాయి. అచీవర్స్‌ కేటగిరీలో రెండో స్థానంలో హనుమకొండ, మూడో స్థానంలో కొమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలు, హై అచీవర్స్‌ కేటగిరీలో రెండో స్థానంలో జనగాం, మూడో స్థానంలో కామారెడ్డి జిల్లాలు నిలిచాయి.

Spread the love