కేసీఆర్ పై డికే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాణ బెంగళూరు: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ విజయం కాయమైంది. అక్కడ సునాయాసంగా అధికారంలోకి వస్తోన్నామని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల(Telangana Assembly Elections 2023) ఫలితాలపై ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్(Congress) అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఆయన స్వయంగా సంప్రదించినట్టు మా పార్టీ అభ్యర్థులు చెప్పారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం రాదు’’ అని డీకే తెలిపారు.

Spread the love