ఈటేల రాజేందర్ ను కలిసిన మాజీ ఎంపిపి ఇమ్మడి గోపి..

నవతెలంగాణ డిచ్ పల్లి
ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ఆదివారం హుజురాబాద్ ఎమ్మెల్యే బిజెపి చేరికల కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఇమ్మడి గోపి సైతం ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉండడంతో తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనియంగా సమాచారం అందింది.

Spread the love