“పల్లె పల్లె కు నగేష్ అన్న” “గడప గడపకు కాంగ్రెస్”కార్యక్రమం 

నవతెలంగాణ – డిచ్ పల్లి
పల్లె పల్లె కు నగేష్ అన్న” “గడప గడపకు కాంగ్రెస్”కార్యక్రమం ను మండలంలోని అమృత పుర్ గ్రామంలో గురువారం నిర్వహించారు. కలిసి వారిని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ కట్ పల్లి నగేష్ రెడ్డి యోగా క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నాగేష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో, నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి చుపిందని తోమ్మిదేండ్ల బిఅర్ఎస్, బిజెపి పాలనతో ప్రజలు విసుగు చెందరని, ఏలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజలకు మభ్య పెట్టే కార్యక్రమం చేస్తుందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ములన పడ్డ వాటిని పూర్తి చేయడం జరుగుతుందని,ఇదే కాకుండా అన్ని హామీ లను అమలు చేసి చుపుతమన్నారు. ఈ కార్యక్రమంలో వారి తో పాటునిజామాబాద్ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు కేతావత్ యాదగిరి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, ఎంపిటిసి చినోళ్ల నర్సయ్య, మండల ఒబిసి సెల్ అధ్యక్షులు రాజన్న, సీనియర్ నాయకులునారాయణ ,శ్రీనివాస్, జాన్సన్, వాసు, లక్ష్మయ్యా, సుద్ధం, శ్రీనివాస్ రెడ్డి, రాజేంధర్, రామ్ దాస్, హరీష్, సాయి, శ్రీనివాస్, నరేంధర్, భూమయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love