తొలి ట్వీట్ (ఎక్స్) చేసిన కేసీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్:  మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో తొలి పోస్టు పెట్టారు. ” బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, తెలంగాణ రాష్ర్ట ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు ” అని కేసీఆర్ ట్వీట్ చేశారు. దీనికి ఉద్యమం నాటి ఫోటోను జత చేశారు. ఆయన ఖాతా తెరిచిన నిమిషాలలోనే వేల మంది ఫాలోవర్స్ చేయడం గమనార్హం.

 

Spread the love