నవతెవలంగాణ – హైదరాబాద్: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ భేటీ అయ్యారు. సుమారు అరగంట నుంచి సీఎంతో ప్రకాశ్ గౌడ్ చర్చిస్తున్నారు. ఇటీవలే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ను కలిశారు. అయితే ప్రజా సమస్యలు వివరించేందుకే సీఎంతో సమావేశం అయ్యామని ఆ తర్వాత వారు వివరణ ఇచ్చారు.